ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Posted On: 21 SEP 2025 12:23PM by PIB Hyderabad

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ పోస్ట్ చేసింది:

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.”

 

 

***

MJPS/VJ


(Release ID: 2169361)