ప్రధాన మంత్రి కార్యాలయం
నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
13 SEP 2025 8:57AM by PIB Hyderabad
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారత్ దృఢంగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:
"నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా కర్కి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారత్ దృఢంగా కట్టుబడి ఉంది."
(Release ID: 2166245)
Visitor Counter : 2
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam