ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2025 3:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకొన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ (@Bhupendrapbjp) సమావేశమయ్యారు.’’ @CMOGuj
(రిలీజ్ ఐడి: 2163868)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam