ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వినాయక చవితి సందర్భంగా దేశవాసులకు ప్రధాని శుభాకాంక్షలు!

Posted On: 27 AUG 2025 7:35AM by PIB Hyderabad

గణేష్ చతుర్థి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలువిశ్వాసంభక్తితో నిండిన ఈ శుభ సందర్భం అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నానుగజాననుడు భక్తులందరినీ ఆనందంశాంతిమంచి ఆరోగ్యంతో దీవించాలని నేను కోరుకుంటున్నానుగణపతి బప్పా మోరియా!

 

(Release ID: 2161066)