మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్మూకాశ్మీర్‌లోని మార్హ్ గ్రామంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు

प्रविष्टि तिथि: 14 AUG 2025 5:12PM by PIB Hyderabad

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని మార్హ్ గ్రామంలో ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు.. ఐక్యతస్వాభిమానందేశభక్తి స్ఫూర్తిని చాటేలా సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు.

మూడేళ్ల కిందట ప్రారంభమైనప్పటి నుంచి ‘హర్ ఘర్ తిరంగా’ ఓ ఇంటింటి కార్యక్రమంగా మారింది. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


(रिलीज़ आईडी: 2156466) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी