గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెరిగిన వృద్ధాప్య పింఛను

Posted On: 05 AUG 2025 5:01PM by PIB Hyderabad

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‍ఎస్‌ఏపీ)‌లోని వృద్ధాప్య పింఛను పథకం కింద 60 నుంచి 79 సంవత్సరాల వయసు గల లబ్ధిదారులకు నెలకు రూ. 200 చొప్పున, 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న లబ్ధిదారుడికి నెలకు రూ. 500 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తోందిలబ్ధిదారులు ఎక్కువ ఆర్థిక  సహాయం అందించేందుకు రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కనిష్ఠంగా కేంద్ర ప్రభుత్వం అందించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కలిపి అందించాలని ఎన్‌ఎస్‌ఏపీ మార్గదర్శకాలు కోరుతున్నాయిప్రస్తుతం రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్‌ఎస్‌ఏపీ వృద్ధాప్య పింఛను పథకం కింద ప్రతి లబ్ధిదారునికి నెలకు రూ. 50 నుంచి రూ. 3800 వరకు కలిపి ఇస్తున్నాయిదీనివల్ల చాలా రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో సగటున నెలవారీ పింఛను సుమారు రూ. 1,000గా ఉంది

ఎన్ఎస్‌ఏపీ కింద పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు ఉందికేంద్ర ప్రభుత్వం నిధులను ఆయా ప్రభుత్వాలకు అందిస్తుందిఇవి సంబంధిత జిల్లాలుబ్లాకులుగ్రామాలుపట్టణాల్లోని లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తాయిగత అయిదు సంవత్సరాల్లో వృద్ధాప్య పింఛను పథకం కింద రాష్ట్రాల వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి. 2021-22కి ముందు ఎన్‌ఎస్‌ఏపీ కింద ఎస్సీఎస్టీ లబ్ధిదారులకు సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు లేదు. 2021-22 నుంచి ఎన్‌ఎస్‌ఏపీ కింద లబ్ధిదారులలో ఎస్సీఎస్టీలను గుర్తిస్తున్నారుఅంతేకాకుండా నిధులను ఎస్సీఎస్టీ విభాగం కింద కేటాయిస్తూ విడుదల చేస్తున్నారుగత అయిదు సంవత్సరాలలో వృద్ధాప్య పింఛను పథకం కింద విభాగాల వారీగా రాజస్థాన్ రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలు అనుబంధం-2లో ఉన్నాయి

అనుబంధం-I

ఇందిరా‌గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం కింద రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధులు (రాష్ట్రాలుసంవత్సరాల వారీగా)

(Rs. in Lakh)

Sl.No.

States/UTs

2020-21

2021-22

2022-23

2023-24

2024-25

1

Andhra Pradesh

18677.36

14155.36

19474.91

25371.68

22900.63

2

Bihar

100001.95

99805.21

105913.97

115355.08

108559.09

3

Chhattisgarh

9855.28

18357.72

18769.35

19062.51

24221.27

4

Goa

0.00

0.00

0.00

0.00

0.00

5

Gujarat

17364.32

13023.24

21705.40

18305.74

18349.21

6

Haryana

3496.28

0.00

18039.31

0.00

0.00

7

Himachal Pradesh

3933.82

985.18

2955.52

7290.75

0.00

8

Jharkhand

20637.54

32709.46

27016.16

19635.66

23838.70

9

Karnataka

30073.12

29151.64

24365.82

30374.87

6831.22

10

Kerala

17596.00

0.00

0.00

36666.45

7863.88

11

Madhya Pradesh

46545.91

39216.00

66328.36

57858.46

62281.04

12

Maharashtra

30547.83

24131.13

13567.51

0.00

48341.55

13

Odisha

35184.69

41714.56

41231.17

40654.68

30419.55

14

Punjab

3603.29

847.03

0.00

935.03

1781.54

15

Rajasthan

25148.30

6586.06

44391.40

21141.34

39985.88

16

Tamil Nadu

20125.88

58984.53

30596.42

42797.26

41364.57

17

Telangana

21316.84

7173.94

14489.20

11222.53

0.00

18

Uttar Pradesh

124708.01

127281.51

147362.82

125723.30

142552.11

19

Uttarakhand

9876.36

4841.90

10597.96

7778.50

9756.00

20

West Bengal

36704.77

24096.32

38143.75

56701.58

46051.82

21

Arunachal Pradesh

0.00

0.00

0.00

834.31

0.00

22

Assam

25380.08

24759.66

25444.00

23491.51

24214.09

23

Manipur

2592.43

428.83

2239.06

1327.87

1882.38

24

Meghalaya

1718.68

869.45

1791.89

1823.36

1827.06

25

Mizoram

935.38

471.54

929.77

922.51

1199.54

26

Nagaland

1847.48

1415.74

1937.62

1534.37

2660.39

27

Sikkim

817.35

0.00

703.54

0.00

0.00

28

Tripura

984.70

2298.03

2531.30

3725.69

4534.72

29

A&N Islands

78.81

0.00

0.00

0.00

0.00

30

Chandigarh

0.00

0.00

0.00

0.00

0.00

31

D&N Haveli and D&D

0.00

0.00

0.00

0.00

0.00

32

NCT Delhi

2303.66

3409.64

0.00

0.00

9355.12

33

J & K

2287.96

3506.85

1926.41

7312.90

3160.51

34

Ladakh

95.090

0.00

303.22

0.00

460.58

35

Lakshadweep

0.00

0.00

0.00

0.00

0.00

36

Puducherry

822.23

418.01

0.00

0.00

0.00

 

TOTAL

615261.40

580638.54

682755.83

677847.94

684392.45


 

అనుబంధం-II

గత అయిదు సంవత్సరాలలో ఇందిరాగాంధీ వృద్ధాప్య పింఛను పథకం కింద విభాగాల వారీగా రాజస్థాన్ రాష్ట్రానికి విడుదల చేసిన నిధులు

(Rs. in Lakh)

FY

General

SC

ST

2020-21

25148.30

2021-22

4513.43

1423.25

649.38

2022-23

27147.87

10307.5

6936.025

2023-24

14604.40

4332.14

2204.80

2024-25

27645.37

8178.27

4162.24

ఈ సమాచారాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2152834)