ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో రాజస్థాన్ ముఖ్యమంత్రి సమావేశం‌

Posted On: 29 JUL 2025 12:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:

‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ (@BhajanlalBjp) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.

@RajCMO”‌.‌


(Release ID: 2149615)