ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ

Posted On: 19 JUL 2025 7:53PM by PIB Hyderabad

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొంది:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు

@CMOfficeUP”

******

MJPS/SR/SKS


(Release ID: 2146204)