ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం మంత్రిమండలి సమావేశం జరిగింది.
ఎక్స్‌లో ప్రధాని పోస్టు:
‘‘ఈ రోజు సాయంత్రం జరిగిన మంత్రిమండలి సమావేశానికి అధ్యక్షత వహించాను’’