ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఒడిశా ముఖ్యమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
24 MAY 2025 8:43PM by PIB Hyderabad
ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2131121)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam