ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
Posted On:
24 MAY 2025 8:41PM by PIB Hyderabad
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నేడు న్యూఢిల్లీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ప్రధానమంత్రి శ్రీ @narendramodi ని కలుసుకున్నారు.
@TelanganaCMO
అని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యమం లో తెలిపింది
***
MJPS/SR
(Release ID: 2131043)