రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ మంత్రిత్వ శాఖడిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ వేడుకల (మొదటి దశ) సందర్భంగా ఆరుగురికి కీర్తి చక్ర (నలుగురికి మరణానంతరం), 33 మందికి శౌర్య చక్ర (ఏడుగురికి మరణానంతరం) పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
Posted On:
22 MAY 2025 7:31PM by PIB Hyderabad
2025 వ సంవత్సర డిఫెన్స్ ఇన్వెస్టిచ్యూర్ మొదటి దశ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వీటిలో ఆరు కీర్తి చక్ర పురస్కారాలకు గానూ నలుగురికి మరణానంతరం, అలాగే 33 శౌర్య చక్ర పురస్కారాలకు గానూ ఏడుగురికి మరణానంతరం ఈ పురస్కారాలు లభించాయి. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అద్భుత పరాక్రమం, అసమాన ధైర్యసాహసాలతో పనిచేసిన సిబ్బందికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రదానం చేసిన క్రమంలో పురస్కార గ్రహీతల జాబితా కింది విధంగా ఉంది:
S NO
|
NAME, RANK AND OTHER DETAILS
|
SERVICE
|
DATE OF ACT
|
SHAURYA CHAKRA
|
1.
|
IC-76052K, MAJOR (now LT COL) VIJAY VERMA, THE RAJPUT REGIMENT, 44TH BATTALION THE RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
05.10.2022
|
2.
|
81234, DEPUTY COMMANDANT VIKRANT KUMAR, CRPF
|
CRPF (MHA)
|
02.04.2023
|
3.
|
105053113, INSPECTOR/GD JEFFREY HMINGCHULLO, CRPF
|
CRPF (MHA)
|
02.04.2023
|
4.
|
31215, WING COMMANDER VERNON DESMOND KEANE, VAYU SENA MEDAL, FLYING (PILOT)
|
INDIAN AIR FORCE
|
24.07.2023
|
5.
|
32754, SQUADRON LEADER DEEPAK KUMAR, FLYING (PILOT)
|
INDIAN AIR FORCE
|
25.08.2023
|
6.
|
SPO-825 SPECIAL POLICE OFFICER ABDUL LATIF, THE JAMMU AND KASHMIR POLICE
|
J&K POLICE (MHA)
|
04.09.2023
|
7.
|
JC-583083P, SUBEDAR SANJEEV SINGH JASROTIA, 5TH BATTALION, THE JAMMU AND KASHMIR RIFLES
|
INDIAN ARMY
|
16.09.2023
|
8.
|
IC-63508Y, COLONEL PAWAN SINGH, 666 ARMY AVIATION SQUADRON (R&O)
|
INDIAN ARMY
|
10.10.2023
|
9.
|
JC-288663P, NAIB SUBEDAR (now SUBEDAR) P PABIN SINGHA, THE REGIMENT OF ARTILLERY, 56 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
26.10.2023
|
10.
|
IC-83064F, MAJOR SAHIL RANDHAWA, THE REGIMENT OF ARTILLERY, 34 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
16.11.2023
|
11.
|
IC-75329L, MAJOR (now LT COL) CVS NIKHIL, 21ST BATTALION, THE PARACHUTE REGIMENT (SPECIAL FORCES)
|
INDIAN ARMY
|
23.11.2023
|
12.
|
IC-81185K, MAJOR TRIPATPREET SINGH, THE ARMY SERVICE CORPS, 34 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
04.01.2024
|
13.
|
44003-F, LIEUTENANT COMMANDER KAPIL YADAV, AEO, INS VISAKHAPATNAM
|
INDIAN NAVY
|
27.01.2024
|
14.
|
DEPUTY COMMANDANT LAKHVEER, CRPF
|
CRPF (MHA)
|
30.01.2024
|
15.
|
ASSISTANT COMMANDANT RAJESH PANCHAL, CRPF
|
CRPF (MHA)
|
30.01.2024
|
16.
|
CT/GD MALKIT SINGH, CRPF
|
CRPF (MHA)
|
30.01.2024
|
17.
|
JC-492279P, SUBEDAR MOHAN RAM, 20 JAT
|
INDIAN ARMY
|
13.02.2024
|
18.
|
04823-K, COMMODORE SHARAD SINSUNWAL, COMMANDING OFFICER, INS KOLKATA
|
INDIAN NAVY
|
13.03.2024
|
19.
|
36412, FLIGHT LIEUTENANT AMAN SINGH HANS, FLYING (PILOT)
|
INDIAN AIR FORCE
|
28.03.2024
|
20.
|
953327, SERGEANT DABHI SANJAY HIFFABHAI
|
INDIAN AIR FORCE
|
04.05.2024
|
21.
|
IC-82035A, MAJOR KUNAL, THE ARMY SERVICE CORPS, 1 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
06.05.2024
|
22.
|
IC-81258L, MAJOR ASHISH DAHIYA, THE CORPS OF ENGINEERS, 50 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
02.06.2024
|
23.
|
5852332P, HAVILDAR PRAKASH TAMANG, THE 9TH GORKHA RIFLES, 32 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
19.06.2024
|
24.
|
IC-83753H, MAJOR SATENDER DHANKAR, THE ARMOURED CORPS, 4 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
26.06.2024
|
25.
|
AR-446P, ASSISTANT COMMANDANT ESHENTHUNG KIKON, 4 ASSAM RIFLES
|
INDIAN ARMY
|
05.08.2024
|
26.
|
JC-414610L, SUBEDAR VIKAS TOMAR, 1 PARA (SPECIAL FORCES)
|
INDIAN ARMY
|
11.09.2024
|
KIRTI CHAKRA
|
1.
|
IC-82153N, MAJOR MALLA RAMA GOPAL NAIDU, THE MARATHA LIGHT INFANTRY, 56 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
26.10.2023
|
2.
|
IC-83449Y, MAJOR MANJIT, THE PUNJAB REGIMENT, 22 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
25.04.2024
|
SHAURYA CHAKRA (POSTHUMOUS)
|
1.
|
IC-78151L, MAJOR AASHISH DHONCHAK, SENA MEDAL, THE SIKH LIGHT INFANTRY, 19 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
13.09.2023
|
2.
|
4494574P, SEPOY PARDEEP SINGH, THE SIKH LIGHT INFANTRY, 19 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
13.09.2023
|
3.
|
20002941F, HAVILDAR ROHIT KUMAR, THE DOGRA REGIMENT, HIGH ALTITUDE WARFARE SCHOOL
|
INDIAN ARMY
|
08.10.2023
|
4.
|
SHRI PAWAN KUMAR, CT/GD, CRPF
|
CRPF (MHA)
|
30.01.2024
|
5.
|
SHRI DEVAN C, CT/GD, CRPF
|
CRPF (MHA)
|
30.01.2024
|
6.
|
EXGS-178067A OEM GDE-1, VIJAYAN KUTTY G
|
BRO
|
15.06.2024
|
7.
|
IC-85773P, CAPTAIN DEEPAK SINGH, THE CORPS OF SIGNALS, 48 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
13.08.2024
|
KIRTI CHAKRA (POSTHUMOUS)
|
1.
|
9121885W, RIFLEMAN RAVI KUMAR, THE JAMMU AND KASHMIR LIGHT INFANTRY, 63 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
12.09.2023
|
2.
|
IC-67028M, COLONEL MANPREET SINGH, SENA MEDAL, THE SIKH LIGHT INFANTRY, 19 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
13.09.2023
|
3.
|
KPS-185686, DEPUTY SUPERINTENDENT OF POLICE HIMAYUN MUZZAMMIL BHAT, THE JAMMU AND KASHMIR POLICE
|
J&K POLICE
(MHA)
|
13.09.2023
|
4.
|
15240290F, NAIK DILWAR KHAN, THE REGIMENT OF ARTILLERY, 28 RASHTRIYA RIFLES
|
INDIAN ARMY
|
23.07.2024
|
జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద/తిరుగుబాటు నిరోధక చర్యలకు సంబంధించిన వివిధ ఆపరేషన్లలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సిబ్బంది ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఆపరేషన్లలో భాగంగా వారు పలువురు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు కొంతమందిని అరెస్టు చేసి.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
భారత నావికాదళ అధికారులు పైరసీ నిరోధక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించిన ఫలితంగా సముద్రపు దొంగలు లొంగిపోవడం, బందీలను రక్షించడం సాధ్యమైంది. అదే సమయంలో మండుతున్న ఆయిల్ ట్యాంకర్‌పై వారు అగ్నిమాపక ఆపరేషన్లను నిర్వహించడం ద్వారా అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారు.
వైమానిక దళానికి చెందిన పురస్కార గ్రహీతలు పౌరులు నివసించే ప్రాంతాల్లో ప్రాణ/ఆస్తి నష్టం లేకుండా నిర్వహించిన ఆపరేషన్ల సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విమానాల రక్షణ కోసం ఎంతో ధైర్యంతో పనిచేశారు.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ అధికారులు సాహసోపేతమైన అనేక ఆపరేషన్లను నిర్వహించారు. వీటిలో భాగంగా పలువురు మావోయిస్టులను అరెస్టు చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
****
(Release ID: 2130686)
|