ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో సిక్కిం ముఖ్యమంత్రి భేటీ
Posted On:
20 MAY 2025 6:05PM by PIB Hyderabad
సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ @PSTamangGolay, ప్రధానమంత్రి @narendramodi ని కలిశారు.”
(Release ID: 2130084)