పార్లమెంటరీ వ్యవహారాలు
ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్: ఆపరేషన్ సిందూర్ పై త్వరలో కీలక దేశాలతో ఏడు అఖిలపక్ష బృందాల ప్రతినిధుల సమావేశం
Posted On:
18 MAY 2025 12:08AM by PIB Hyderabad
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సమష్టి సంకల్పాన్ని ప్రతిబింబించేలా.. ఆపరేషన్ సిందూర్ కింద త్వరలో ఏడు అఖిల పక్ష బృందాల ప్రతినిధులు కీలక దేశాలతో చర్చలు నిర్వహించనున్నారు. ఈ ఐక్య సంఘటనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ప్రతినిధుల జాబితాను ఇక్కడ చూడవచ్చు:




(Release ID: 2129431)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam