ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 26 APR 2025 7:23PM by PIB Hyderabad

హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారురాష్ట్ర ప్రభుత్వం సహాయకరక్షణ చర్యలు కొనసాగిస్తోంది” అని శ్రీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొన్నది:

"హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాదం చాలా హృదయ విదారకమైనదిమృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానుఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి మనోబలాన్ని ప్రసాదించుగాక. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానురాష్ట్ర ప్రభుత్వం సహాయకరక్షణ చర్యలు కొనసాగిస్తోందిప్రధానమంత్రి @narendramodi"

 

 

***

MJPS/VJ


(Release ID: 2124779) Visitor Counter : 7