ప్రధాన మంత్రి కార్యాలయం
అందరికీ బైశాఖి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2025 8:59AM by PIB Hyderabad
ఈ రోజు బైశాఖి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అందరికీ బైశాఖి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2121700)
సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam