గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

5వ, 6వ షెడ్యూలు ప్రాంతాల్లో గనుల తవ్వకాల కోసం లీజుల జారీ

Posted On: 02 APR 2025 2:23PM by PIB Hyderabad

దేశంలోని 5, 6 షెడ్యూలు ప్రాంతాలలో భాగంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రధాన ఖనిజాలకు సంబంధించి గని తవ్వకం పనుల మొత్తం సంఖ్యను ఆయా రాష్ట్రాల వారీగామొత్తం విస్తీర్ణం ఎంతప్రస్తుతం తవ్వకం కార్యకలాపాలు కొనసాగుతున్న గనుల సంఖ్యల వివరాలను అనుబంధం I లో పేర్కొన్నారు.  గనులుఖనిజాల (అభివృద్ధినియంత్రణ) (ఎంఎండీఆర్చట్టం-1957 తోపాటు దానిలో భాగంగా ప్రస్తావించిన నియమాల ప్రకారంరాష్ట ప్రభుత్వాలు తమ తమ అధికార పరిధుల్లో నెలకొన్న ఖనిజాలకు గాను ఖనిజ రాయితీలను ఇవ్వడంతోపాటు ఆదాయాన్ని వసూలు చేసుకొనే అధికారాన్ని కూడా కలిగి న్నాయిగని తవ్వకం లీజుల నుంచి వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుంది.    నిరాశ్రయులైన ప్రజల పునరావాసం అంశం రాష్ట ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది.

గత అయిదు సంవత్సరాల్లో (2020-21 మొదలుమధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 107 హెక్టార్ల విస్తీర్ణానికి గాను షెడ్యూల్డు ప్రాంతాల్లో లీజులను మంజూరు చేశారుగుజరాత్రాజస్థాన్ఛత్తీస్‌గఢ్ ల విషయంలోషెడ్యూల్డు ప్రాంతాల్లో గత సంవత్సరాల్లో గనుల తవ్వకానికి సంబంధించిన లీజు మంజూరు చేయలేదుమధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకొన్న సమాచారం ప్రకారం... పైన ప్రస్తావించిన లీజులను అవసరమైన అన్ని పరిమితులను పొందిన తరువాత మంజూరు చేశారు. అనుబంధం I

5, 6వ షెడ్యూలు ప్రాంతాల్లో గనుల తవ్వకానికి లీజుల జారీ’కి సంబంధించి నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సంఖ్య 5224 కు లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలోని ‘ఎ’, ‘బి’ భాగాలకు అనుబంధమిది..:

దేశంలో 5, 6వ షెడ్యూలు ప్రాంతాలలో భాగంగా ప్రధాన ఖనిజాల తవ్వకం లీజులు... రాష్ట్రాల వారీ మొత్తం సంఖ్య (ఇందులో మొత్తం ప్రాంతాన్నికార్యకలాపాలు కొనసాగుతున్న గనుల సంఖ్యను కూడా చూడవచ్చు)

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2118102) Visitor Counter : 9


Read this release in: Hindi , English , Urdu