నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2025 12:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గాంగ్వార్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టు:
‘‘ప్రధానమంత్రి @narendramodi తో జార్ఖండ్ గవర్నర్ శ్రీ @santoshgangwar సమావేశమయ్యారు. @jhar_governor”
***
MJPS/ST