ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

Posted On: 13 MAR 2025 9:03PM by PIB Hyderabad

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‘ వేదికపై పోస్టు చేసింది


(Release ID: 2111379) Visitor Counter : 8