ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్ గురు రవిదాస్ జయంతి ప్రధానమంత్రి నివాళి

Posted On: 12 FEB 2025 12:38PM by PIB Hyderabad

సంత్ గురు రవిదాస్ జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారుసంత్ గురు రవిదాస్ పట్ల తనకున్న ఆలోచనల్ని కూడా ప్రధాని పంచుకున్నారు.

 

‘‘ఎక్స్’’ వేదికగా ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘పూజ్య సంత్ గురు రవిదాస్ జీకి ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక వందనాలుసమాజంలో నుంచి భేదభావాలను పారదోలడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారుసేవసహృదయతసోదరభావం వంటి ఆలోచనలతో కూడిన ఆయన సందేశాలు సమాజంలోని బలహీనులుదగాపడిన వారి సంక్షేమాన్ని కోరుతూ మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి.’’


(Release ID: 2106332)