ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2025 లో అందరికీ మేలు జరగాలంటూ ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 01 JAN 2025 8:07AM by PIB Hyderabad

ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం 2025 మొదలవుతోందిఈ ఏడాది అందరికీ సుఖసంతోషాల్ని ప్రసాదించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ హేపీ 2025.

ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త కొత్త అవకాశాల్నీసాఫల్యాన్నీఅంతులేని ఆనందోత్సాహాలనూ కొనితేవాలని నేను కోరుకుంటున్నానుమంచి ఆరోగ్యంసమృద్ధి.. ఈ ఆశీస్సులు అందరికీ లభించుగాక’’.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2089215) आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam