ప్రధాన మంత్రి కార్యాలయం
ఆయుష్మాన్ వయో వందన కార్డుపై సీనియర్ సిటిజన్ల ఆసక్తిని ప్రశంసించిన ప్రధాని
प्रविष्टि तिथि:
10 DEC 2024 8:17PM by PIB Hyderabad
ఆయుష్మాన్ వయో వందన కార్డులపై సీనియర్ సిటిజన్లు చూపిస్తున్న ఆసక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఎక్స్‌లో చేసిన పోస్టులో ‘‘ఆయుష్మాన్ వయో వందన కార్డులపై సీనియర్ సిటిజన్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వారికి మెరుగైన ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం అందించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని మేము వదులుకోం. సీనియర్ సిటిజన్లు అందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను’’ అని అన్నారు.
“आयुष्मान वय वंदना कार्ड के लिए हमारे वरिष्ठ नागरिकों ने जो उत्साह दिखाया है, वो बहुत संतोषप्रद है। उनके बेहतर स्वास्थ्य और सुदीर्घ जीवन के लिए हम कोई कोर-कसर नहीं छोड़ने वाले हैं। मेरा आग्रह है कि ज्यादा से ज्यादा सीनियर सिटीजन इस सुविधा का लाभ लें।”
*****
MJPS/SR
(रिलीज़ आईडी: 2082999)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam