ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చిన్నారులు తమ సామర్థ్యాన్ని తెలుసుకొనేలా, సంపూర్ణ వ్యక్తులుగా ఎదిగేందుకు తోడ్పడేలా సంప్రదాయ విద్యావ్యవస్థలో క్రీడలను భాగం చేయాలి: ప్రధానమంత్రి

Posted On: 29 NOV 2024 3:10PM by PIB Hyderabad

చిన్నారులు తమ సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు వారిని సంపూర్ణ వ్యక్తులుగా మార్చేందుకు దోహదపడేలా సంప్రదాయ విద్యా విధానంలో క్రీడలను అంతర్భాగం చేయాలని ప్రధానమంత్రి సూచించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీ జయంత్ సింగ్ రాసిన కథనాన్ని చదవాల్సిందిగా ప్రజలను కోరారు.

 

సహాయ మంత్రి శ్రీ జయంత్ సింగ్ చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందన:

 

‘‘చిన్నారులు తమ శక్తిని గుర్తించేలా, వారు సంపూర్ణ వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదపడేలా సంప్రదాయ విద్యా విధానంలో క్రీడలను అంతర్భాగం చేయాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి శ్రీ @jayantrld స్పష్టంగా వివరిస్తున్నారు. చదవండి!’’ 

 

 

***

MJPS/SR


(Release ID: 2079291)