ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్ గవర్నరు భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2024 5:19PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్‌వ్రత్ ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ కింది విధంగా పేర్కొంది:

‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్‌వ్రత్ సమావేశమయ్యారు.’’

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2077779) సందర్శకుల సూచీ సంఖ్య : : 84