ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతికి ప్రధానమంత్రి దీపావళి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 31 OCT 2024 10:46PM by PIB Hyderabad

   దీపావ‌ళి ప‌ర్వదినం సంద‌ర్భంగా రాష్ట్రప‌తి శ్రీమ‌తి ద్రౌప‌ది ముర్ముకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్య‌మం ‘ఎక్స్’ ద్వారా ప్రధాని కార్యాలయం పంపిన సందేశంలో:

   ‘‘దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భ‌వ‌న్‌లో రాష్ట్రప‌తి ద్రౌపది ముర్మును క‌లుసుకుని శుభాకాంక్షలు తెలిపారు’’ అని పేర్కొంది.

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2069964) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam