సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

234 కొత్త నగరాలు/పట్టణాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం


స్థానిక భాషల ప్రాధాన్యాన్ని పెంచడానికి, కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం

కొత్తగా చేరిన ప్రాంతాల్లో అనేక అభిలషణీయ, నక్సల్ ప్రభావిత, సరిహద్దు ప్రాంతాలు

Posted On: 28 AUG 2024 3:34PM by PIB Hyderabad

ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో మూడో దశ విధానం కింద 234 కొత్త నగరాల్లో 730 ఛానళ్ల  కోసం మూడో బ్యాచ్ కింద బహిరంగ ఈ-వేలాన్ని నిర్వహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.784.87 కోట్లు నిర్ణీత రాబడి (రిజర్వు ధర)గా ఉండాలన్నది ప్రభుత్వ అంచనా.

రాష్ట్రాల వారీగా నగరాలు/పట్టణాల జాబితా, తాజా వేలం కోసం ఆమోదం పొందిన ప్రైవేట్ ఎఫ్ఎమ్ ఛానళ్ల సంఖ్య అనుబంధంలో ఉంది.

ఎఫ్ఎం ఛానల్ వార్షిక లైసెన్స్ ఫీజు (ఏఎల్ఎఫ్)ను  జీఎస్టీ కాకుండా, స్థూల ఆదాయంలో 4 శాతంగా వసూలు చేసే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 234 కొత్త నగరాలు/ పట్టణాలకు ఇది వర్తిస్తుంది.

ఇప్పటికీ ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ప్రసారాల పరిధిలో లేని 234 కొత్త నగరాలు/ పట్టణాలలో ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో ఏర్పాటు ఆయా నగరాలు/ పట్టణాల్లో వాటి అవసరాన్ని నెరవేర్చడంతో పాటు, మాతృభాషలో కొత్త/ స్థానిక అంశాలను ప్రసారం చేస్తాయి.

ఇది కొత్త ఉపాధి అవకాశాల సృష్టికీ, స్థానిక మాండలికాల, సంస్కృతుల ప్రోత్సాహానికీ ఈ ఛానెళ్లు దోహదం చేయడంతో పాటు, ‘వోకల్ ఫర్ లోకల్’ అన్న ప్రభుత్వ విధానాన్ని బలపరుస్తుంది.

ఆమోదం పొందిన వాటిలో అనేక నగరాలు/అభిలాష ఉన్న జిల్లాల్లోని పట్టణాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ప్రైవేటు ఎఫ్ఎమ్ రేడియో ఏర్పాటు ద్వారా అక్కడ ప్రభుత్వ పరిధి మరింత బలోపేతమవుతుంది.

 

Annexure

 

List of 234 New Cities/ Towns having 730 Channels

S. No.

Name of City / Town

Channels Available

Andaman & Nicobar

1

Port Blair

3

Andhra Pradesh

1

Adoni

3

2

Anantapuram

3

3

Bheemavaram

3

4

Chilakaluripet

3

5

Chirala

3

6

Chittoor

3

7

Cuddapah

3

8

Dharmavaram

3

9

Eluru

3

10

Guntakal

3

11

Hindupur

3

12

Kakinada

4

13

Kurnool

4

14

Machilipatnam

3

15

Madanapalle

3

16

Nandyal

3

17

Narasaraopet

3

18

Ongole

3

19

Proddatur

3

20

Srikakulam

3

21

Tadpatri

3

22

Vizianagaram

3

Assam

1

Dibrugarh

3

2

Jorhat

3

3

Nagaon (Nowgang)

3

4

Silchar

3

5

Tezpur

3

6

Tinsukia

3

Bihar

1

Arrah

3

2

Aurangabad

3

3

Bagaha

3

4

Begusarai

3

5

Bettiah

3

6

Bhagalpur

4

7

Bihar Sharif

3

8

Chhapra

3

9

Darbhanga

3

10

Gaya

4

11

Kishanganj

3

12

Motihari

3

13

Munger

3

14

Purnia

4

15

Saharsa

3

16

Sasaram

3

17

Sitamarhi

3

18

Siwan

3

Chhattisgarh

1

Ambikapur

3

2

Jagdalpur

3

3

Korba

3

Daman & Diu

1

Daman

3

Gujarat

1

Amreli

3

2

Bhuj

3

3

Botad

3

4

Dahod

3

5

Gandhidham

3

6

Jetpur Navagadh

3

7

Patan

3

8

Surendranagar  Dudhrej

3

Haryana

1

Ambala

3

2

Bhiwani

3

3

Jind

3

4

Kaithal

3

5

Panipat

3

6

Rewari

3

7

Rohtak

3

8

Sirsa

3

9

Thanesar

3

J&K

1

Anantnag

3

Jharkhand

1

Bokaro Steel City

3

2

Deoghar

3

3

Dhanbad

4

4

Giridih

3

5

Hazaribag

3

6

Medninagar (Daltonganj)

3

Karnataka

1

Bagalkot

3

2

Belgaum

4

3

Bellary

4

4

Bidar

3

5

Bijapur

4

6

Chikmagalur

3

7

Chitradurga

3

8

Davangere

4

9

Gadag Betigeri

3

10

Hassan

3

11

Hospet

3

12

Kolar

3

13

Raichur

3

14

Shimoga

4

15

Tumkur

3

16

Udupi

3

Kerala

1

Kanhangad (Kasaragod)

3

2

Palakkad

3

Lakshadweep

1

Kavaratti

3

Madhya Pradesh

1

Betul

3

2

Burhanpur

3

3

Chhatarpur

3

4

Chhindwara

3

5

Damoh

3

6

Guna

3

7

Itarsi

3

8

Khandwa

3

9

Khargone

3

10

Mandsaur

3

11

Murwara (Katni)

3

12

Neemuch

3

13

Ratlam

3

14

Rewa

3

15

Sagar

4

16

Satna

3

17

Seoni

3

18

Shivpuri

3

19

Singrauli

3

20

Vidisha

3

Maharashtra

1

Achalpur

3

2

Barshi

3

3

Chandrapur

4

4

Gondiya

3

5

Latur

4

6

Malegaon

4

7

Nandurbar

3

8

Osmanabad

3

9

Udgir

3

10

Wardha

3

11

Yavatmal

3

Manipur

1

Imphal

4

Meghalaya

1

Jowai

3

Mizoram

1

Lunglei

3

Nagaland

1

Dimapur

3

2

Kohima

3

3

Mokukchung

3

Odisha

1

Baleshwar

3

2

Baripada

3

3

Berhampur

4

4

Bhadrak

3

5

Puri

3

6

Sambalpur

3

Punjab

1

Abohar

3

2

Barnala

3

3

Bathinda

3

4

Firozpur

3

5

Hoshiarpur

3

6

Ludhiana

4

7

Moga

3

8

Muktsar

3

9

Pathankot

3

Rajasthan

1

Alwar

4

2

Banswara

3

3

Beawar

3

4

Bharatpur

3

5

Bhilwara

4

6

Chittaurgarh

3

7

Churu

3

8

Dhaulpur

3

9

Ganganagar

3

10

Hanumangarh

3

11

Hindaun

3

12

Jhunjhunu

3

13

Makrana

3

14

Nagaur

3

15

Pali

3

16

Sawai Madhopur

3

17

Sikar

3

18

Sujangarh

3

19

Tonk

3

Tamil Nadu

1

Coonoor

3

2

Dindigul

3

3

Karaikudi

3

4

Karur

3

5

Nagarcoil / Kanyakumari

3

6

Neyveli

3

7

Pudukkottai

3

8

Rajapalayam

3

9

Thanjavur

3

10

Tiruvannamalai

3

11

Vaniyambadi

3

Telangana

1

Adilabad

3

2

Karimnagar

3

3

Khammam

3

4

Kothagudem

3

5

Mahbubnagar

3

6

Mancherial

3

7

Nalgonda

3

8

Nizamabad

4

9

Ramagundam

3

10

Suryapet

3

Tripura

1

Belonia

3

Uttar Pradesh

1

Akbarpur

3

2

Azamgarh

3

3

Badaun

3

4

Bahraich

3

5

Ballia

3

6

Banda

3

7

Basti

3

8

Deoria

3

9

Etah

3

10

Etawah

3

11

Faizabad / Ayodhya

3

12

Farrukhabad cum  Fatehgarh

3

13

Fatehpur

3

14

Ghazipur

3

15

Gonda

3

16

Hardoi

3

17

Jaunpur

3

18

Lakhimpur

3

19

Lalitpur

3

20

Mainpuri

3

21

Mathura

3

22

Maunath Bhanjan (Distt. Mau)

3

23

Mirzapur cum Vindhyachal

3

24

Moradabad

4

25

Muzaffarnagar

4

26

Orai

3

27

Raebareli

3

28

Saharanpur

4

29

Shahjahanpur

4

30

Shikohabad

3

31

Sitapur

3

32

Sultanpur

3

Uttarakhand

1

Haldwani cum Kathgodam

3

2

Haridwar

3

West Bengal

1

Alipurduar

3

2

Baharampur

4

3

Balurghat

3

4

Bangaon

3

5

Bankura

3

6

Barddhaman

4

7

Darjiling

3

8

Dhulian

3

9

English Bazar  (Maldah)

4

10

Kharagpur

3

11

Krishnanagar

3

12

Puruliya

3

13

Raiganj

3

234

Total

730

*****



(Release ID: 2049470) Visitor Counter : 60