చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రిక ప్రకటన
Posted On:
21 AUG 2024 12:54PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని ఉపయోగించి, భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం భారత రాష్ట్రపతి కింది అదనపు న్యాయమూర్తులను హైకోర్టులలో శాశ్వత న్యాయమూర్తులుగా నియమించారు.
క్ర.సం.
|
పేరు (శ్రీమతి/శ్రీ)
|
వివరాలు
|
1.
|
శ్రీ జస్టిస్ సయ్యద్ ఖమర్ హసన్ రిజ్వీ, అదనపు న్యాయమూర్తి
|
అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
2.
|
శ్రీ జస్టిస్ మనీశ్ కుమార్ నిగమ్, అదనపు న్యాయమూర్తి
|
3.
|
శ్రీ జస్టిస్ అనీశ్ కుమార్ గుప్త, అదనపు న్యాయమూర్తి
|
4.
|
శ్రీమతి జస్టిస్ నంద్ ప్రభ శుక్ల, అదనపు న్యాయమూర్తి
|
5.
|
శ్రీ జస్టిస్ క్షితిజ్ శైలేంద్ర, అదనపు న్యాయమూర్తి
|
6.
|
శ్రీ జస్టిస్ వినోద్ దివాకర్, అదనపు న్యాయమూర్తి
|
7.
|
శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్, అదనపు న్యాయమూర్తి
|
8.
|
శ్రీ జస్టిస్ మంజివె శుక్లా, అదనపు న్యాయమూర్తి
|
9.
|
శ్రీ జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్, అదనపు న్యాయమూర్తి
|
10.
|
శ్రీమతి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, అదనపు న్యాయమూర్తి
|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
11.
|
శ్రీ జస్టిస్ వేణుతురుమల్లి గోపాల కృష్ణారావు, అదనపు న్యాయమూర్తి
|
***
(Release ID: 2047312)
Visitor Counter : 100