వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ ఏడాది ఖరీఫ్ లో గరిష్ఠంగా 1031.56 లక్షల హెక్టార్లలో పంట సాగు


369.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగు, గత ఏడాది 349.49 లక్షల హెక్టార్లలో వరి


పప్పు దినుసుల విస్తీర్ణం గత ఏడాది 113.69 లక్షల హెక్టార్లు, ఈ ఏడాది 120.18 లక్షల హెక్టార్లు


ముతక ధాన్యం ప్రస్తుతం 181.11 లక్షల హెక్టార్లు, గత ఏడాది 176.39 లక్షల హెక్టార్లు


2.7 శాతం పెరుగుదల: వ్యవసాయ శాఖ వెల్లడి.


గత ఏడాది నూనె గింజలు 185.13 లక్షల హెక్టార్లు, ఈ ఏడాది 186.77 లక్షల హెక్టార్లు

Posted On: 20 AUG 2024 4:58PM by PIB Hyderabad

విస్తీర్ణం : లక్షల హెక్టార్లలో

క్రమ

సంఖ్య

 

పంట

సాగు విస్తీర్ణం

2024

2023

1

వరి

369.05

349.49

2

పప్పు దినుసులు

120.18

113.69

a

కంది

45.78

40.74

b

మినుములు

28.33

29.52

c

పెసర

33.24

30.27

d

ఉలవలు*

0.20

0.24

e

మోత్ బీన్ (కుంకుమ పెసలు)

8.95

9.28

f

ఇతర పప్పు దినుసులు

3.67

3.63

3

శ్రీ అన్న, ముతక తృణ ధాన్యాలు

181.11

176.39

a

జొన్నలు

14.62

13.75

b

సజ్జలు

66.91

69.70

c

రాగులు

7.56

7.04

d

చిరుధాన్యాలు

4.79

4.66

e

మొక్కజొన్న

87.23

81.25

4

నూనె గింజలు

186.77

185.13

a

వేరుశనగ

46.36

42.61

b

సోయాబీన్

125.11

123.85

c

పొద్దుతిరుగుడు

0.70

0.65

d

నువ్వులు **

10.55

11.35

e

గడ్డి నువ్వులు (ఒడిసెలు)

0.27

0.24

f

ఆముదం

3.74

6.38

g

ఇతర నూనె గింజలు

0.04

0.05

5

చెరకు

57.68

57.11

6

జనపనార, గోంగూర

5.70

6.56

7

పత్తి

111.07

122.15

మొత్తం

1031.56

1010.52

 

****


(Release ID: 2047203) Visitor Counter : 79