ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2024 9:04AM by PIB Hyderabad

 ఈ రోజు (మంగళవారం) పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ రాజీవ్ గాంధీ కి శ్రద్ధాంజలి ఘటించారు.  

‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి.’’ అని  సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

Tributes to our former Prime Minister Shri Rajiv Gandhi Ji on his birth anniversary.

— Narendra Modi (@narendramodi) August 20, 2024

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2046832) సందర్శకుల సూచీ సంఖ్య : : 125