వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 979 లక్షల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో ఖరీఫ్ పంటల సాగు


నిరుడు ఈ సీజ‌న్‌లో వరి విస్తీర్ణం 318.16 లక్షల హెక్టార్లు
కాగా.. ప్రస్తుతం 331.78 లక్షల హెక్టార్లకు పెరుగుదల;

పప్పు ధాన్యాల విస్తీర్ణం 110.08 లక్షల హెక్టార్లు కాగా..
ఇప్పుడు 117.43 లక్షల హెక్టార్లకు పెరిగింది;

ముతక తృణ ధాన్యాల సాగు విస్తీర్ణం ఈసారి 173.13 లక్షల
హెక్టార్లు కాగా.. నిరుడు ఇదే సీజ‌న్‌లో 171.36 లక్షల హెక్టార్లు;

నూనెగింజల సాగు 183.69 లక్షల హెక్టార్లు కాగా.. నిరుడు 182.17 లక్షల హెక్టార్లు

Posted On: 12 AUG 2024 5:00PM by PIB Hyderabad

   దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజ‌న్‌కుగాను 2024 ఆగస్టు 12 నాటికి వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ విడుదల చేసిన వివరాలిలా ఉన్నాయి:

విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో

వరుస సంఖ్య

పంట

సాగు విస్తీర్ణం

2024

2023

1

వరి

331.78

318.16

2

పప్పు దినుసులు

117.43

110.08

కందులు

44.57

38.49

బి

మినుములు

27.76

28.83

సి

పెసరలు

32.78

29.89

డి

కుల్థీ

0.18

0.22

మోథ్ బీన్

8.69

9.28

ఎఫ్

ఇతర పప్పు ధాన్యాలు

3.45

3.37

3

శ్రీ అన్న & ముతక తృణ ధాన్యాలు

173.13

171.36

జొన్న

14.23

13.29

బి

సజ్జ

65.69

68.81

సి

రాగి

3.61

5.91

డి

చిరుధాన్యాలు

4.44

4.18

మొక్క జొన్న

85.17

79.17

4

నూనె గింజలు

183.69

182.17

వేరుసెనగ

45.42

41.91

బి

సోయాబీన్

124.69

122.89

సి

పొద్దుతిరుగుడు

0.69

0.62

డి

నువ్వులు

10.14

11.14

ఒడిసలు లేదా గడ్డి నువ్వులు

0.26

0.21

ఎఫ్

ఆముదం

2.44

5.34

జి

ఇతర నూనె గింజలు

0.04

0.05

5

చెరుకు

57.68

57.11

6

జనపనార & గోగునార

5.70

6.28

7

పత్తి

110.49

121.24

మొత్తం

979.89

966.40

***


(Release ID: 2044717) Visitor Counter : 101