రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారులపై టోల్ వసూలు
Posted On:
07 AUG 2024 1:02PM by PIB Hyderabad
గత ఐదు సంవత్సరాలుగా, ఎన్.హెచ్.ఎ. ఐ కింద ఉన్న జాతీయ రహదారులపై వినియోగ చార్జీల వసూలు వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరగింది.
జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు 2008 లోని రూల్ 5 ప్రకారం, వినియోగ ఫీజు రేట్లను ప్రతి ఏటా సవరిస్తారు. అందుకు అనుగుణంగా, గత ఐదు సంవత్సరాలలో వినియోగ చార్జీలను ఐదు సార్లు సవరించారు.
మరింత సమాచారం కోసం చూడండి:
: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2042494
****
(Release ID: 2043188)
Visitor Counter : 54