చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంజాబ్- హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ షీల్ నగు నియామకం

నాడు పోస్టు చేయడమైనది: 04 JUL 2024 9:10PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి, భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను ఉపయోగించి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ షీల్ నగును పంజాబ్,  హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆయన తన పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2031021) సందర్శకుల సూచీ సంఖ్య : : 84
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Punjabi , Tamil