గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

‘‘పేరోల్రిపోర్టింగ్ ఇన్ ఇండియా: ఏన్ ఎంప్లాయ్ మెంట్ పర్ స్పెక్టివ్ – 2024 జనవరి మొదలుకొని2024 ఏప్రిల్ వరకు’’ అనే ప్రచురణ ను విడుదల చేయడమైంది

Posted On: 25 JUN 2024 5:36PM by PIB Hyderabad

ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్) పథకం, ఉద్యోగుల రాజ్య బీమా (ఇఎస్ఐ) పథకం మరియు జాతీయ పింఛన్ పథకం (ఎన్ పిఎస్) అనే మూడు ప్రధాన పథకాల లో భాగం గా చందా కట్టిన చందాదారుల సంఖ్య ను గురించిన సమాచారాన్ని ఉపయోగించుకొంటూ, 2017 సెప్టెంబరు తరువాతి కాలానికి గాను సాంప్రదాయక రంగం లో ఉద్యోగకల్పన కు సంబంధించిన గణాంకాల ను గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేస్తోంది.

 

1. పూర్తి నివేదిక ను

https://www.mospi.gov.in/sites/default/files/press_release/Payroll_Reporting-April-250624.pdf లో పొందవచ్చు.

  1. మూడు సోర్స్ ఏజెన్సీల నుండి స్వీకరించిన సమాచారం ఆధారం గా ఇపిఎఫ్, ఇస్ఐ మరియు ఎన్ పిఎస్ లలో ఆయా సంవత్సరాల లో చేరిన కొత్త సబ్ స్క్రైబర్ ల డేటా ఈ క్రింద చూపించిన విధం గా ఉంది:

2.1 ఉద్యోగుల భవిష్య నిధి పథకం:

2.2 ఉద్యోగుల రాజ్య బీమా పథకం:

2.3 జాతీయ పింఛన్ పథకం (ఎన్ పిఎస్) :

 డేటా తాత్కాలికమైంది మరియు సోర్స్ ఏజెన్సీల నుండి అందే సమాచారం ఆధారం గా ఇది మారేందుకు వీలు ఉంది.

***



(Release ID: 2028681) Visitor Counter : 67