ప్రధాన మంత్రి కార్యాలయం

ఉష్ట్రాసన ను గురించిన వీడియో ను శేర్ చేసినప్రధాన మంత్రి

Posted On: 18 JUN 2024 10:29AM by PIB Hyderabad

ఉష్ట్రాసన లేదా ఒంటె భంగిమ ను గురించి న ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. ఈ భంగిమ వీపు కండరాల కు మరియు మెడ కండరాల కు బలాన్ని ఇవ్వడం తో పాటుగా రక్త ప్రసరణ ను మరియు కంటి చూపు ను మెరుగు పరచడం లో కూడా తోడ్పడుతుంది.

యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక త్వరలో సమీపించనుండ గా శేర్ చేసిన ఈ వీడియో క్లిప్, ఉష్ట్రాసనం గా పిలిచే యోగాసనం యొక్క దశల ను ఆంగ్లం మరియు హిందీ భాషల లో వివరిస్తోంది.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘వీపు భాగం లోని కండరాల ను మరియు కంఠం యొక్క కండరాల ను ఉష్ట్రాసన బలోపేతం చేస్తుంది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడం తో పాటు కళ్ల వెలుగు ను పెంచుతుంది కూడాను.’’

उष्ट्रासन पीठ और गर्दन की मांसपेशियों को मजबूत बनाता है। यह रक्त संचार को बेहतर बनाने के साथ ही आंखों की रोशनी भी बढ़ाता है।’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SR



(Release ID: 2026053) Visitor Counter : 43