ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం యొక్క ముఖ్యాంశాల ను వివరించే వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 JUN 2024 11:18PM by PIB Hyderabad
ఒడిశా లో జరిగిన చరిత్రాత్మకమైన ప్రమాణ స్వీకారం కార్యక్రమం తాలూకు ముఖ్యాంశాలను తెలియజెప్పే ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘ఒడిశా లో జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం తాలూకు ప్రధానాంశాలు ఇవిగో’’ అని పేర్కొన్నారు.
“ଓଡ଼ିଶାରେ ଐତିହାସିକ ଶପଥ ଗ୍ରହଣ ସମାରୋହର କିଛି ଝଲକ !”
***
DS/ST
(रिलीज़ आईडी: 2024949)
आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam