వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జితిన్ ప్రసాద

Posted On: 11 JUN 2024 6:29PM by PIB Hyderabad

వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా శ్రీ జితిన్ ప్రసాద ఈ రోజు న్యూఢిల్లీలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ శ్రీ జితిన్ ప్రసాదకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

 

ఈ కార్యక్రమంలో వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ (డిపిఐఐటి) కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 2024507) Visitor Counter : 25