యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రక్షా నిఖిల్ ఖడ్సే

నాడు పోస్టు చేయడమైనది: 11 JUN 2024 4:58PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రిగా శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే ఈ రోజు శాస్త్రి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. క్రీడల శాఖ కార్యదర్శి, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికారు. శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే తనపై విశ్వాసం ఉంచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

 

మంత్రిత్వ శాఖ  పథకాలు, కార్యక్రమాల గురించి మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.

***


(రిలీజ్ ఐడి: 2024488) సందర్శకుల సూచీ సంఖ్య : : 111
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Punjabi , Gujarati , Kannada , Malayalam