రాష్ట్రప‌తి స‌చివాల‌యం

శ్రీ నీలం సంజీవ రెడ్డి జయంతి నాడు ఆయన కు పుష్పాంజలిని సమర్పించిన భారతదేశం యొక్క రాష్ట్రపతి

Posted On: 19 MAY 2024 4:22PM by PIB Hyderabad

భారతదేశం యొక్క పూర్వ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి కి ఈ రోజు న (2024 మే 19 వ తేదీ న) ఆయన జయంతి సందర్భం లో, భారతదేశం రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో పుష్పాంజలి ని సమర్పించారు.

***



(Release ID: 2021097) Visitor Counter : 70