రక్షణ మంత్రిత్వ శాఖ
హాక్ 132 విమాన ప్రమాదం
प्रविष्टि तिथि:
13 FEB 2024 6:26PM by PIB Hyderabad
భారత వైమానిక దళానికి చెందిన ఒక హాక్ విమానం ఈ రోజు శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది. పశ్చిమ బంగాల్‌లోని కలైకుండ వద్ద ఈ ఘటన జరిగింది. పైలట్‌లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం, ప్రజల ఆస్తులకు నష్టం జరగలేదు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ సంఘాన్ని నియమించారు.
***
(रिलीज़ आईडी: 2005975)
आगंतुक पटल : 132