నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సోలార్ పవర్ కెపాసిటీ మార్చి 2014లో 2.82 జీడబ్ల్యూ ఉండగా డిసెంబర్ 2023 నాటికి 73.32 జీడబ్ల్యూకి పెరిగింది: కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

Posted On: 07 FEB 2024 5:03PM by PIB Hyderabad

దేశంలో సౌర విద్యుత్ స్థాపన సామర్థ్యం 31.03.2014 నాటికి 2.82 జీడబ్ల్యూ ఉండగా 31.12.2023 నాటికి 73.32 జీడబ్ల్యూకి పెరిగిందని కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్‌ మంత్రి తెలియజేశారు.

నేషనల్ సోలార్ మిషన్ కింద రాష్ట్రాల వారీగా సౌర విద్యుత్ సామర్థ్యం యొక్క సంస్థాపన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 

రాష్ట్రాల వారీగా స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం (31.12.2023 నాటికి)

క్రమ సంఖ్య

రాష్ట్రాలు యూటీలు

ఎండబ్ల్యూలో సౌర విద్యుత్ సామర్థ్యం

1

ఆంధ్రప్రదేశ్

4565.60

2

అరుణాచల్ ప్రదేశ్

11.79

3

అస్సాం

155.81

4

బీహార్

223.54

5

ఛత్తీస్‌గఢ్

1072.24

6

గోవా

35.76

7

గుజరాత్

10549.07

8

హర్యానా

1240.47

9

హిమాచల్ ప్రదేశ్

111.55

10

జమ్మూ & కాశ్మీర్

54.98

11

జార్ఖండ్

121.77

12

కర్ణాటక

9412.71

13

కేరళ

859.01

14

లడఖ్

7.80

15

మధ్యప్రదేశ్

3170.05

16

మహారాష్ట్ర

5080.28

17

మణిపూర్

13.04

18

మేఘాలయ

4.19

19

మిజోరం

30.43

20

నాగాలాండ్

3.17

21

ఒడిషా

473.03

22

పంజాబ్

1266.55

23

రాజస్థాన్

18777.14

24

సిక్కిం

4.69

25

తమిళనాడు

7360.94

26

తెలంగాణ

4712.98

27

త్రిపుర

18.47

28

ఉత్తర ప్రదేశ్

2740.87

29

ఉత్తరాఖండ్

575.53

30

పశ్చిమ బెంగాల్

194.06

31

అండమాన్ నికోబార్

29.91

32

చండీగఢ్

64.05

33

దాదర్ నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ

46.47

34

ఢిల్లీ

237.29

35

లక్షద్వీప్

4.97

36

పుదుచ్చేరి

43.27

37

ఇతరులు

45.01

 

మొత్తం (ఎండబ్ల్యూ)

73318.49


కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ రూఫ్‌టాప్ సోలార్ (ఆర్‌టిఎస్‌) ప్రోగ్రామ్ ఫేజ్-IIని అమలు చేస్తోంది, ఇందులో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) గ్రూప్‌హౌసింగ్ సొసైటీ (జీహెచ్‌ఎస్‌)తో సహా రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఆర్‌టీఎస్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సిఎఫ్‌ఏ) అందించబడుతుంది. ఈ కార్యక్రమం 31.03.2026 వరకు రెసిడెన్షియల్ సెక్టార్‌లో 4,000 మెగావాట్ల ఆర్టీఎస్‌ సామర్థ్యాన్ని వ్యవస్థాపిస్తుంది. ఇతర వర్గాలకు అంటే సంస్థాగత, విద్యా, సామాజిక, ప్రభుత్వ, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలకు సిఎఫ్‌ఏ అందుబాటులో లేదు, ఎందుకంటే ఈ రంగాల్లోని లబ్ధిదారులు అధిక సుంకం-చెల్లించే వినియోగదారులు మరియు సోలార్‌ను స్వీకరించడం సిఎఫ్‌ఏ లేకుండా కూడా వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఫిబ్రవరి 6, 2023న రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధనం మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***

(Release ID: 2003774) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Manipuri