ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పొంగల్సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 15 JAN 2024 9:36AM by PIB Hyderabad

పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శుబాకాంక్షల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక సందేశం లో -

‘‘మంగళప్రదం అయినటువంటి పొంగల్ సందర్భం లో దేశ ప్రజల కు ఇవే హృద‌యపూర్వకమైనటువంటి శుబాకాంక్షలు.’’ అని పేర్కొంటూ, ఆ సందేశాన్ని ఎక్స్ మాధ్యం లో నమోదు చేశారు.

 

 

***

DS/TS

 


(Release ID: 1996539) Visitor Counter : 116