ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినం సందర్భం లో ఉత్తరాఖండ్ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2023 9:50AM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియ జేశారు

 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాని కి దేవభూమి ఉత్తరాఖండ్ అమూల్యమైన కృషి చేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ -

 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాని కి దేవభూమి ఉత్తరాఖండ్ అమూల్యమైన సహకారం అందించింది. ప్రాకృతిక పర్యాటకాని కి ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం లోని నా కుటుంబ సభ్యులందరూ చాలా కష్టపడి పని చేసేవారుగా, చాలా ధైర్యవంతులు గా ఉన్నారు. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST


(రిలీజ్ ఐడి: 1975870) సందర్శకుల సూచీ సంఖ్య : : 195