జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 లో జలవనరులు, నదుల అభివృద్ధి మరియూ గంగా పునరుజ్జీవన శాఖ యొక్క విజయాలు

Posted On: 08 NOV 2023 5:39PM by PIB Hyderabad

జలవనరులు, నది అభివృద్ధి మరియూ గంగా పునరుజ్జీవన శాఖ  మరియు దాని సంస్థలు 2023 అక్టోబర్ 2 నుండి 31 వరకు ప్రత్యేక ప్రచార 3.0 కార్యకలాపాలను చురుకుగా చేపట్టి పలు లక్ష్యాలను సాధించాయి. ప్రచార వ్యవధిలో రెండుసార్లు కార్యదర్శుల స్థాయిలో పురోగతిని సమీక్షించారు మరియు 31 అక్టోబర్, 2023న కార్యాలయ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి శ్రమ్ శక్తి భవన్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు.

 

ప్రత్యేక ప్రచారం 3.0 కింద విభాగం సాధించిన విజయాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

క్ర.సం. సంఖ్య

పారామితులు / కార్యకలాపాలు

మొత్తం లక్ష్యాలు

విజయాలు

% సాధన

  1.  

పరిశుభ్రత ప్రచార ప్రదేశాలు 

350

350

100%

  1.  

అంతర్-మంత్రిత్వ సూచనలు (క్యాబినెట్ నోట్)

1

1

100%

  1.  

పార్లమెంట్ హామీలు

10

6

60%

  1.  

ఎంపీల సూచనలు

36

33

92%

  1.  

పీ ఎం ఓ సూచనల

9

9

100%

  1.  

ప్రజా ఫిర్యాదులు

65

65

100%

  1.  

ప్రజా  సమస్యలు అభ్యర్థనలు 

19

19

100%

  1.  

ఫిజికల్ ఫైల్‌ల సమీక్ష మరియు పూర్తి చేయడం

36593

36593 అందులో 10139 ఫైళ్లు పూర్తి అయ్యాయి

100%

  1.  

ఈ-ఫైళ్లను సమీక్షించడం మరియు మూసివేయడం

4333

4333 వాటిలో 270 ఫైళ్లు మూసివేయబడ్డాయి

100%

 

ఇవే కాకుండా 

 

చెత్త పారవేయడం ద్వారా రూ. 4790320/- ఆదాయం వచ్చింది; మరియు

 ప్రదేశాలను శుభ్రపరచడం/చెత్త పారవేయడం ద్వారా 160969 చదరపు అడుగుల తిరిగి పొందింది.

4 పీ ఐ బీ ప్రకటనలు జారీ చేయబడ్డాయి.

ట్విట్టర్ / ఫేస్బుక్/ ఇన్స్టాగ్రామ్/ యూ ట్యూబ్ లో 225 ట్వీట్లు/పోస్ట్‌లు జారీ చేయబడ్డాయి.

 

 

అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, భారత ప్రభుత్వ అనుబంధ/సబార్డినేట్ కార్యాలయాల ద్వారా ప్రత్యేక ప్రచారం 3.0 నిర్వహించబడింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం.

 

***


(Release ID: 1975801) Visitor Counter : 77


Read this release in: English , Urdu , Hindi