మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
'పోషన్ భీ పడాయ్ భీ'లో భాగంగా ఇండోర్‌లో 'స్టేట్ లెవల్ మాస్టర్ ట్రైనర్' శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఎన్‌ఐపీసీసీడీ
प्रविष्टि तिथि:
07 NOV 2023 5:07PM by PIB Hyderabad
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐపీసీసీడీ), 'పోషన్ భీ పఢాయ్ భీ'లో భాగంగా, రెండు రోజుల 'స్టేట్ లెవల్ మాస్టర్ ట్రైనర్స్' (ఎల్‌ఎల్‌ఎంటీలు) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. సీడీపీవోలు, సూపర్‌వైజర్ల కోసం ఇండోర్‌లో అక్టోబర్ 30, 31 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది. 29 మంది హాజరయ్యారు.

***
(रिलीज़ आईडी: 1975527)
आगंतुक पटल : 113