చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యాయ వ్యవహారాల విభాగంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం

प्रविष्टि तिथि: 01 NOV 2023 4:05PM by PIB Hyderabad

విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా న్యాయ వ్యవహారాల శాఖ 'సే నో టు కరప్షన్' (అవినీతికి స్వస్తి) అనే అంశంపై పబ్లిక్ ఇంటరెస్ట్ డిస్‌క్లోజర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్‌ఫార్మర్ (పీఐడీపీఐ)పై ఉపన్యాసాన్ని నిర్వహించింది.

 

***


(रिलीज़ आईडी: 1973991)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Hindi , Marathi , Punjabi