జల శక్తి మంత్రిత్వ శాఖ

జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ లో పెండెన్సీని తగ్గించడానికి మరియు పరిశుభ్రతను మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది.

Posted On: 16 OCT 2023 6:18PM by PIB Hyderabad

జలవనరుల శాఖ, నదీ అభివృద్ధి & గంగా పునరుజ్జీవనం జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు దాని సంస్థలు పెండెన్సీని తగ్గించడం, కార్యాలయ ప్రాంగణంలో మరియు పరిసరాల పరిశుభ్రత ప్రత్యేక ప్రచారం 3.0 నిర్వహిస్తోంది. పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ ను త్వరగా పరిష్కరించడం మరియు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 2 నుండి 31వ తేదీ వరకు కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, అనుబంధిత/సబార్డినేట్ కార్యాలయాలలో పరిశుభ్రత, నియమాలు, విధానాల సమీక్ష, సరళీకరణ, రికార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యొక్క సమీక్ష, స్థలం యొక్క ఉత్పాదక వినియోగం, పని ప్రదేశ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యర్థ పదార్థాల పారవేయడం వంటి కార్యకలాపాలు చేపట్టబడుతున్నాయి. 13.10.2023 నాటికి డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యాలు సాధించిన విజయాల స్థితి:

 

పారామితులు / కార్యకలాపాలు

 

మొత్తం లక్ష్యాలు

 

13.10.2023తో ముగిసే వారంలో సాధించిన విజయాలు

 

పరిశుభ్రత ప్రచార సైట్లు

 

350

 

273

 

అంతర్-మంత్రిత్వ సూచనలు

 

(కేబినెట్ నోట్)

 

1

 

1

 

పార్లమెంట్ హామీలు

 

10

 

6

 

ఎంపీల సూచనలు

 

36

 

8

 

పీ ఎం ఓ సూచనలు

 

9

 

4

 

ప్రజా ఫిర్యాదులు

 

65

 

24

 

పౌర సమస్యల వినతుకు

 

19

 

2

 

ఫిజికల్ ఫైల్‌లను సమీక్ష & కలుపు ఫైల్‌లను తీయడం

 

30615

 

10086 అందులో 1719 ఫైళ్లు తొలగించబడ్డాయి

 

చెత్త ద్వారా రాబడి

 

 

 

రూ. 61777/-

 

ఖాళీ అయిన స్థలం (చదరపు అడుగులలో)

 

137908

 

108491 చదరపు అడుగులు

***



(Release ID: 1968290) Visitor Counter : 47


Read this release in: English , Urdu , Hindi