ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నువఖై సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 20 SEP 2023 8:06PM by PIB Hyderabad

నువఖై పవిత్ర దినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా ఆయన ఎక్స్  లో ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘రైతన్నల కఠోర శ్రమను ప్రశంసించే నువఖై సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరి సంతోషం, సంక్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువఖై జుహార్’’ అని అందులో రాశారు. 


(రిలీజ్ ఐడి: 1959291) సందర్శకుల సూచీ సంఖ్య : : 179