పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ-గవర్నెన్స్-2023 జాతీయ అవార్డును గెలుచుకున్న పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ స్వమిత్వ పథకం

प्रविष्टि तिथि: 26 AUG 2023 1:43PM by PIB Hyderabad

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పథకం స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా) ఈ-గవర్నెన్స్ 2023 జాతీయ అవార్డును గెలుచుకుంది.  పౌరులకు కేంద్రీకృత సేవలను అందించేందుకు  ఎమర్జింగ్ టెక్నాలజీల అప్లికేషన్తో కూడిన విభాగంలో ఈ-గవర్నెన్స్ 2023 (బంగారంజాతీయ అవార్డును స్వమిత్వ గెలుచుకుందిఇది స్వమిత్వ బృందం చేసిన అద్భుతమైన మరియు ఆదర్శప్రాయమైన పనికి గుర్తింపు. టీమ్ ఎన్ఐసీ-ఎంఓపీఆర్ ద్వారా మద్దతునిస్తుంది. సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పాలనా సంస్కరణలతో సాంకేతికతను అనుసంధానించే కార్యక్రమాలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. స్వమిత్వ పథకం కింద సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పౌర-కేంద్రీకృత పాలనకు గొప్పగా ఉపయోగపడింది మరియు గ్రామీణ భారతదేశాన్ని ఆత్మనిర్భర్ చేయడానికి సమగ్ర గ్రామ ప్రణాళికలో సహాయపడింది.  సమర్థవంతమైన అమలు ద్వారా స్వమిత్వ పథకం పథకం గ్రామీణ భారతదేశానికి సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పరిష్కారాన్ని అందించడంలో విజయవంతమైందిగ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడం మరియు గ్రామీణ భారతదేశంలో జీవితాలను మార్చడంలో దోహదం చేస్తోంది.

****


(रिलीज़ आईडी: 1952634) आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil