భారత ఎన్నికల సంఘం
ఉత్తరప్రదేశ్ లో కౌన్సిల్ స్థానానికి ఉప ఎన్నిక
Posted On:
22 AUG 2023 12:14PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ నుండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో సాధారణం ఖాళీ వివరాలు:
సభ్యుడి పేరు
|
కారణం
|
ఖాళీ అయిన తేదీ
|
పదవీ కాల పరిమితి
|
శ్రీహార్ధవార్ దూబే
|
మరణం
|
26.06.2023
|
25.11.2026
|
2. పైన పేర్కొన్న ఖాళీని పూరించడానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కమిషన్ నిర్ణయించి, షెడ్యూల్ విడుదల చేసింది:
|
కార్యక్రమం
|
తేదీలు
|
|
నోటిఫికేషన్ జారీ
|
29 ఆగష్టు, 2023 (మంగళవారం)
|
|
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ
|
05 సెప్టెంబర్ 2023 (మంగళవారం)
|
|
నామినేషన్ల పరిశీలన
|
06 సెప్టెంబర్ , 2023 (బుధవారం)
|
|
అభ్హ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ
|
08 సెప్టెంబర్ , 2023 (శుక్రవారం)
|
|
పోలింగ్ తేదీ
|
15 సెప్టెంబర్, 2023 (శుక్రవారం)
|
|
పోలింగ్ సమయం
|
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
|
|
ఓట్ల లెక్కింపు
|
15 సెప్టెంబర్, 2023 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు
|
|
ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ
|
19సెప్టెంబర్, 2023 (మంగళవారం)
|
3. 08 ఆగస్ట్, 2023 నాటి ప్రెస్ నోట్‌లోని 6వ పేరాలో ఉన్న విధంగా ఈసీఐ జారీ చేసిన కోవిడ్-19 విస్తృత మార్గదర్శకాలు https://eci.gov.in/files/file/15208-schedule-for-bye-election-to-07-legislative-assemblies-of-jharkhand-tripura-kerala-west-bengal-uttar-pradesh-and-uttarakhand/ లింక్‌లో అందుబాటులో ఉన్నాయి వాటిని వర్తించే చోట, మొత్తం ఎన్నికల ప్రక్రియ సమయంలో, వ్యక్తులందరూ అనుసరించాలి,
4. ఉప ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను పాటించేలా చూడడానికి రాష్ట్రం నుండి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
*****
(Release ID: 1951263)
Visitor Counter : 120