చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి

నాడు పోస్టు చేయడమైనది: 22 AUG 2023 2:36PM by PIB Hyderabad

జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకం సీఎస్‌ఎస్‌ కింద, మేఘాలయ నార్త్ గారో హిల్స్‌లోని రెసుబెల్‌పరా వద్ద జిల్లా న్యాయ స్థాన భవన సముదాయంలో అదనపు గదులను నిర్మించడం జరిగింది. న్యాయవాదులు, కక్షిదారుల సౌలభ్యం కోసం ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.

****


(రిలీజ్ ఐడి: 1951250) సందర్శకుల సూచీ సంఖ్య : : 167
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil